Surprise Me!

అన్యాయం... కెప్టెన్సీ మార్పు పట్ల నెటిజన్ల విమర్శలు *Cricket | Telugu OneIndia

2022-08-12 8 Dailymotion

Fans got angry after BCCI took away the captaincy from Dhawan For KL Rahul, Twitter reacts after KL Rahul named captain for Zimbabwe’s series | తొలుత జింబాబ్వే పర్యటనకు రాహుల్ ఎంపిక కాలేదు. అతను ఎందుకు ఎంపిక కాలేదో కూడా అప్పట్లో ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చాడు.తాజాగా రాహుల్ ఫిట్ నెస్ టెస్ట్ పాస్ కావడంతో అతనికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక ఏకంగా జింబాబ్వే వన్డే సిరీస్‌కు కెప్టెన్సీ హోదా కూడా వచ్చింది.శిఖర్ ధావన్‌ను ఇప్పటికే కెప్టెన్‌గా ప్రకటించిన బీసీసీఐ అతని నుంచి కెప్టెన్సీ లాక్కుని కేఎల్ రాహుల్‌కు అప్పజెప్పింది.

#IndiaVSZimbabwe
#ShikharDhawan
#KLRahul
#BCCI

Buy Now on CodeCanyon